Sunday, January 31, 2021

నిండు జీవితానికి రెండు చుక్కలు -కొనసాగుతోన్న పల్స్ పోలియో -5ఏళ్లలోపు పిలలకు టీకాలు

‘‘నిండు జీవితానికి రెండు చుక్కలు'' నినాదంతో 1995లో దేశవ్యాప్తంగా మొదలైన పల్స్ పోలియో కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఏటా రెండు సార్లు ఐదేళ్లలోపు వయసున్న పిల్లలకు పోలియో చుక్కలు వేస్తుండటం తెలిసిందే. 2014లోనే భారత్‌ను పోలియోరహిత దేశంగా కేంద్రం అధికారికంగా ప్రకటించినా, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా.. పల్స్ పోలియో కార్యక్రమం 2021లో భాగంగా ఆదివారం(జనవరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ys95q0

0 comments:

Post a Comment