కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మే నెలలో ఆరు నుంచి ఏడు మంది బీజేపీ ఎంపీలు తమ పార్టీలో చేరతారంటూ మంత్రి జ్యోతిప్రియా మల్లిక్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ కౌంటర్ ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qscbq7
మమతా బెనర్జీకి మరో షాక్ తప్పదా?: 16న తేల్చేస్తామంటూ టీఎంసీ ఎంపీ, ఎమ్మెల్యే సోషల్ పోస్టులు
Related Posts:
ఈఎస్ఐ స్కాంలో మరో ముగ్గురి అరెస్ట్ , మొత్తం 16కు చేరిన నిందితులుఇఎస్ఐ కుంభకోణంలో మరో ముగ్గురిని ఎసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య మొత్తం 16కు చేరింది. తాజాగా అరెస్ట్ చేసిన వారి… Read More
బాలయ్య చరిష్మా ..హుజూర్ నగర్ ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా మారుతుందా ?హుజూర్నగర్ ఉపఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావటంతో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వ… Read More
ఆన్ లైన్ డేటింగ్, టెక్కీని మెంటల్ ఆసుపత్రిలో చేర్చింది, జీవితం నాశనం, అంతే!బెంగళూరు: ప్రతినిత్యం మొబైల్ అఫ్లికేషన్స్ లో ఏదో ఒక ఆప్ డౌన్ లోడ్ చేసుకుని గేమ్స్ ఆడుతుంటారు. అయితే ఆన్ లైన్ డేటింగ్ ఆప్ డౌన్ లోడ్ చేసుకున్న ఓ సాఫ్ట్ … Read More
4 గంటల్లో పెళ్లి.. ఆ ఇద్దరు ఒక్కటయ్యారు ఇలా..!కోల్కతా : డిజిటల్ యుగంలో సోషల్ మీడియా హవా వేరే చెప్పనక్కర్లేదు. ఫుడ్డు తినాలన్నా.. బెడ్డు కొనాలన్నా.. అంతా డిజిటల్ రూపమే. అరచేతిలో ప్రపంచం చూస్తున్న … Read More
హాజీపూర్ ఘటన అంశాన్ని లేవనెత్తిన వీహెచ్ .. గవర్నర్ కు ఏమని ఫిర్యాదు చేశారంటేకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు మరోమారు హాజీపూర్ బాలికల రేప్ మరియు హత్య కేసులను తెరమీదకు తీసుకువచ్చారు. నేడు తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌ… Read More
0 comments:
Post a Comment