Friday, January 8, 2021

లష్కరే చీఫ్ లఖ్వీకి 15 ఏళ్ల జైలు -పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక కోర్టు కీలక తీర్పు

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆపరేషన్స్ చీఫ్, 26/11 ముంబై దాడుల సూత్రధారి జకీ ఉర్‌ రెహ్మాన్‌ లఖ్వీకి సొంత దేశం పాకిస్తాన్ లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్వయంగా ఉగ్రవాద కలాపాలకు పాల్పడుతుండటంతోపాటు ఉగ్ర చర్యలకు ఆర్థిక సహకారం కూడా అందిస్తున్నాడని నిర్ధారణ కావడంతో లఖ్వీని భారీ శిక్ష పడింది. లష్కరే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bltpRK

0 comments:

Post a Comment