Thursday, January 28, 2021

ఏపీలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు: ఆ జిల్లాలో సున్నా కేసులు, మరణాలు ‘0’

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 36,189 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 117 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,466కు చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో కరోనాతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YmTTKP

Related Posts:

0 comments:

Post a Comment