Monday, December 28, 2020

t pcc race: నేను లేను.. వ్యవసాయ చట్టాలపై కూడా చిన్నారెడ్డి పెదవి విరుపు

టీ పీసీసీ చీఫ్ ఎంపిక హైకమాండ్‌కు కూడా కత్తిమీద సాములా మారింది. కొత్త అధినేత ఎవరో సీల్డ్ కవర్ ప్రిపేర్ అయినా.. వెల్లడించడం లేదు. ఇటు నేతలు కూడా తమ శక్తి మేరకు లాబీయింగ్ చేస్తున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే మిగతా నేతలు కూడా హస్తినలో లాబీయింగ్ చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rBSNbi

0 comments:

Post a Comment