Monday, December 28, 2020

జనవరి 1 నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ -స్ట్రెయిన్ వైరస్‌పై ప్రచారాలు నమ్మొద్దన్న విద్యా మంత్రి

కరోనా మహమ్మారిని డీల్ చేసే విషయంలో తొలి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తోన్న కర్ణాటక ప్రభుత్వం స్కూళ్ల రీఓపెనింగ్ అంశంలోనూ అదే తీరును ప్రదర్శిస్తోంది. కర్ణాటకలో కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా మూతపడిన బడులు కొత్త సంవత్సరం నాడు తెరుచుకోనున్నాయి. సెక్స్ కోరిక లేకుండా అమ్మాయిని తాకితే లైంగిక వేధింపు కాదు: పోక్సో చట్టంపై జస్టిస్ భారతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/356M5kj

0 comments:

Post a Comment