Saturday, December 5, 2020

రేపు లేదా ఎల్లుండి.. బీజేపీలోకి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి... క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్...

దుబ్బాక ఉపఎన్నిక ఫలితం తర్వాత కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి బీజేపీలో చేరబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రేపో మాపో ఆమె బీజేపీలో చేరడం ఖాయమన్న ప్రచారం జరుగుతున్న వేళ... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దానిపై స్పష్టత ఇచ్చారు. రేపు లేదా ఎల్లుండి విజయశాంతి బీజేపీలో చేరబోతున్నట్లు ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lP52x3

0 comments:

Post a Comment