Wednesday, December 16, 2020

ఆర్మీ కొత్త ఆయుధాలపై చర్చకు నో -టైమ్ వేస్ట్ అంటూ డిఫెన్స్ కమిటీ భేటీ నుంచి రాహుల్ గాంధీ వాకౌట్

చైనా దురాక్రమణ, లదాక్ లో మనసైనికుల మరణాలు, సరిహద్దులో పనిచేస్తోన్న సైనికులకు అత్యాదునిక ఆయుధాలు అందజేత తదితర అంశాలపై మోదీ సర్కారు అబద్దాలాడుతోందని, అసలు విషయం మాట్లాడటం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రుసరుసలాడారు. కీలకాంశాలపై చర్చించకుండా సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి బుధవారం ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oQdH4u

0 comments:

Post a Comment