Wednesday, December 23, 2020

సరిహద్దు ప్రతిష్ఠంభనపై చైనా కొత్త ప్రతిపాదన...? ట్రాప్... నమ్మే ప్రసక్తే లేదన్న భారత్...

చైనాతో ఎప్పుడు చర్చలు జరిపినా సరిహద్దులో సైన్యం ఉపసంహరణకు కట్టుబడి ఉంటామనే చెప్తుంది. అది మిలటరీ స్థాయి చర్చలైనా... దౌత్య పరమైన చర్చలైనా చైనాది ఇదే మాట. కానీ డ్రాగన్ చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉండదు. సరిహద్దులోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇద్దరం ఒకేసారి తప్పుకుందామని భారత్ అంటే... లేదు,ముందు మీరే ఖాళీ చేయాలని కొన్నాళ్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rozVg0

0 comments:

Post a Comment