ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్రతీరం ఉద్రిక్తంగా మారింది. నిన్న వాడరేవు మత్స్యకారులపై, కఠారి వారి పాలెం మత్స్యకారులు దాడి చేశారు . ఒకరిపై ఒకరు కర్రలతో దాడులకు పాల్పడ్డారు. వాడరేవు, కఠారి వారి పాలెం మత్స్యకారుల మధ్య ఘర్షణకు అసలు కారణం ఏంటి ? మత్స్య కారులు ఒకరిపై ఒకరు దాడులకు ఎందుకు పాల్పడుతున్నారు ?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oLJGmc
Saturday, December 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment