కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఎంపీ రేవంత్ రెడ్డి,పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మాణిక్కం ఠాగూర్ ఆయనపై చర్యలకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు వీహెచ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆయన బంపరాఫర్ ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37LQuuy
Saturday, December 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment