Sunday, December 20, 2020

వ‌చ్చే ఆరు నెల‌లు మాస్కులు మస్ట్ -లాక్‌డౌన్ మాత్రం ఉండదన్న సీఎం

కరోనా విలయానికి సంబంధించి దేశంలో మోస్ట్ ఎఫెక్టెడ్ గా కొనసాగుతోన్న మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి కోసం అక్కడి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మ‌హారాష్ట్ర‌లో వ‌చ్చే ఆరు నెల‌ల పాటు మాస్కులు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని ఆదివారం రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రే స్ప‌ష్టం చేశారు. కొవిడ్‌తోపాటు ప‌లు అంశాల‌పై రివ్యూ నిర్వహిస్తూ ఆయనీ కామెంట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nDqZkx

0 comments:

Post a Comment