కొనసాగుతోన్న కరోనా విలయం.. వ్యాక్సిన్ పంపిణీపై పాజిటివ్ న్యూస్‌తో 2020కి వీడ్కోలు పలకబోతున్నాం. మరో 10 రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. న్యూ ఇయర్ తోపాటే దేశంలో న్యూ రూల్స్ కొన్ని అమలులోకి రానున్నాయి. 20201 జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌తోపాటు జీఎస్టీ, చెక్ మోసాలు, పాజిటివ్ పే వ్యవస్థలాంటి వాటిలో నిబంధనలు మారుతున్నాయి. వాటిపై ఓ లుక్కేస్తే..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h6sfKo
Sunday, December 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment