Friday, December 25, 2020

సూపర్ స్టార్ రజనీకాంత్ భగవదనుగ్రహం వల్ల త్వరగా కోలుకోవాలని కోరుకున్న పవన్ కళ్యాణ్

సూపర్ స్టార్ రజనీకాంత్ విపరీతంగా బీపీ పెరగడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అన్నాత్తే సినిమా షూటింగ్లో పాల్గొనడానికి హైదరాబాద్ కు వచ్చిన రజినీకాంత్ చిత్ర యూనిట్ లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ రావడంతో సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. సినిమా షూటింగ్ ఆగిపోవడమే కాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కసారిగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aHr9Uz

0 comments:

Post a Comment