Saturday, December 12, 2020

రైతుల ఆందోళనలు హైజాక్‌- ఇందిర చేసిన తప్పునే మోడీ కూడా చేస్తున్నారా ?

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. ఏ క్షణాన్నైనా ఢిల్లీని ముట్టడించి సత్తా చాటేందుకు రైతులు సరిహద్దుల్లో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారత్‌ బంద్ నిర్వహించడం ద్వారా తామేంటో పాలకులకు చూపించిన అన్నదాతలు ఈ నెల 14న దేశవ్యాప్త రైల్‌ రోకోకు సిద్ధమవుతున్నారు. కేంద్రం మాత్రం వీరిని ఎలా ఎదుర్కోవాలో తెలియక దిక్కులు చూస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37bOP11

Related Posts:

0 comments:

Post a Comment