Saturday, December 12, 2020

ఆ కరోనా వ్యాక్సిన్ తో హెచ్ఐవీ యాంటీ బాడీస్ .. మొదటి దశలోనే ఆపేసిన క్లినికల్ ట్రయల్స్

కరోనా మహమ్మారి నుండి బయటపడడం కోసం కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఇదే క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ , సీఎస్ఎల్ ఔషధ సంస్థలు కలిసి సంయుక్తంగా కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయి . అయితే ఈ సంస్థ తయారు చేసిన టీకా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nedbg7

0 comments:

Post a Comment