Tuesday, December 1, 2020

నడిరోడ్డుపై ఉరితీసినా తప్పు లేదు... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై దాసోజు శ్రణ్ సంచలన వ్యాఖ్యలు...

ప్రచార జోష్ ఫుల్.. పోలింగ్ నిల్... ఇదీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల పరిస్థితి. ప్రచార పర్వం ఎంత వాడి వేడిగా సాగిందో... పోలింగ్ అందుకు విరుద్దంగా అత్యంత నిరాసక్తిగా సాగింది. దీంతో గ్రేటర్ పీఠం ఎవరిదన్న చర్చ కంటే... అసలు పోలింగ్ శాతం తగ్గడానికి కారణమేంటన్న ప్రశ్న ప్రతీ ఒక్కరి మెదళ్లను తొలుస్తోంది. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3od14Qv

0 comments:

Post a Comment