Thursday, December 3, 2020

రైతుల డిమాండ్స్ కు కేంద్రం వద్ద సమాధానం లేదని ఫైర్ అయిన మంత్రి హరీష్ రావు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఐదు రాష్ట్రాలకు చెందిన రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. గత ఎనిమిది రోజులుగా రైతులు ఢిల్లీలోని నిరంకారీ గ్రౌండ్లో, ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా రైతులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ti8Ln

0 comments:

Post a Comment