Thursday, December 3, 2020

2024లో మళ్లీ కలుద్దాం- వైట్‌హౌస్‌ సన్నిహితులతో ట్రంప్- మరోసారి పోటీ సంకేతాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోరాడినా ఫలితం దక్కకపోవడంతో నిరాశకు లోనైన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా తన సన్నిహితులతో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. క్రిస్మస్‌ పార్టీ సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన అతిధులతో ట్రంప్‌ మాట్లాడుతూ నాలుగేళ్లు అద్బుతంగా గడిచాయని చెప్పుకొచ్చారు. నాలుగేళ్ల పాటు వైట్‌హౌస్‌లో అప్రతిహత పాలన సాగించిన డొనాల్డ్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39PRIGL

0 comments:

Post a Comment