కృష్ణాజిల్లాలో అధికారపార్టీ నేతల ఆగడాలు శృతిమించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పథకాల రుణాలను ప్రజలకు ఇవ్వలేదని కారణంతో బ్యాంకులపై వైసీపీ నేతలు ప్రతాపం చూపారు. ఏకంగా డంపిగ్ యార్డుల్లో పారబోయాల్సిన చెత్తను బ్యాంకు బ్రాంచ్‌ల ముందు వేయించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. బ్యాంకులు ఉదారంగా వ్యవహరించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన చెప్పడం విశేషం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3piOqQA
Thursday, December 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment