Wednesday, December 2, 2020

ఈ రెండేళ్లలో బండి సంజయ్ కరీంనగర్‌కు ఏం చేశారు..? జీహెచ్ఎంసీలో సెంచరీ పక్కా : కవిత

కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఈ రెండేళ్ల కాలంలో నగరానికి ఏం చేశారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కరీంనగర్‌కు రావాల్సిన ట్రిపుల్ ఐటీ ఎందుకు రాకుండా పోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గడిచిన 20 ఏళ్లలో మునుపటికంటే ఈసారి ఎక్కువ పోలింగ్ నమోదైందని... కానీ బీజేపీ నేతలు వాస్తవాలు పక్కనపెట్టి పోలింగ్‌పై తప్పుడు ప్రచారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qk8weD

0 comments:

Post a Comment