Monday, December 7, 2020

భారత్ బంద్‌కు సంఘీభావం: లక్నోలో అఖిలేశ్ యాదవ్ నిరసన ప్రదర్శన, కేసు నమోదు

డిమాండ్ల సాధన కోసం రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు అన్నీ పక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. మరికొన్ని గంటల్లో బంద్ ప్రారంభం కానుంది. అయితే రైతులకు మద్దతు తెలిపేందుకు ఉత్తరప్రదేశ్‌లో మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ముందుకొచ్చారు. ఎస్పీ శ్రేణులతో కలిసి ప్రదర్శన చేపట్టారు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 151 సీఆర్పీసీ కింద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qxOei1

0 comments:

Post a Comment