Wednesday, December 16, 2020

బిడెన్ మంత్రివర్గంలోకి గే: పీట్ బుట్టిగీగ్‌కు చోటు.. ఇతరులు కూడా..

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ క్రమంగా తన బృందాన్ని ఏర్పాటుచేసుకుంటున్నారు. తన మంత్రివర్గంలో కీలకమైన విభాగాలను సన్నిహితులను ప్రకటిస్తున్నారు. కీలకమైన విభాగాలకు ఉన్నతస్థాయి ఉద్యోగులను కూడా వెల్లడిస్తున్నారు. అయితే తాజాగా పీట్ బుట్టిగీగ్ అనే గే ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇతను ఇదిరకు మేయర్‌గా కూడా పనిచేశారు. రవాణాశాఖ కార్యదర్శిగా కూడా విధులు నిర్వర్తించారు. బిడెన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r3okmb

0 comments:

Post a Comment