Saturday, December 26, 2020

వాళ్ళు పోలీసులు కాదు కానీ వారికి పోలీస్ డ్రెస్ తో పాటు పోలీస్ హోదా .. ఏపీలో త్వరలో వారికి అఫీషియల్ ఆర్డర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖలో పనిచేసే వారే సహజంగా పోలీస్ యూనిఫాం లో దర్శనమిస్తారు. పోలీస్ యూనిఫాం తో విధుల్లో పాల్గొంటారు. అయితే పోలీస్ శాఖకు సంబంధించిన వారు కాకుండా గ్రామ , వార్డు సచివాలయాలలో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులకు పోలీస్ యూనిఫాం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంది ఏపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mPvqYn

0 comments:

Post a Comment