Friday, December 25, 2020

పబ్లిక్ టాయిలెట్ గోడలపై 'సెక్స్ వర్కర్' ఫోన్ నంబర్... అసలు కథ వేరే.. ఓ టీచర్ నీచపు బుద్ది...

ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్‌తో చనువుగా ఉండేందుకు ప్రయత్నించిన ఓ టీచర్.. హద్దుల్లో ఉండాలని ఆమె తేల్చి చెప్పడంతో అప్పటినుంచి కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమె పరువు తీయాలన్న దురుద్దేశంతో నీచపు పనికి ఒడిగట్టాడు. ఓ పబ్లిక్ టాయిలెట్ వాల్‌పై ఆమె ఫోన్ నంబర్ రాసి సెక్స్ వర్కర్ కాంటాక్ట్ నంబర్‌గా పేర్కొన్నాడు. దీంతో అప్పటినుంచి ఆమెకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nQU0Jw

Related Posts:

0 comments:

Post a Comment