Saturday, December 5, 2020

Arnab Goswami: అర్నబ్ అండ్ కో పై చార్జ్ షీట్ దాఖలు, 65 మంది సాక్షులు, ముంబాయి పోలీసుల ప్లాన్, కౌంటర్!

ముంబాయి/ న్యూఢిల్లీ/ బెంగళూరు: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిపై నమోదైన కేసులో ముంబాయి పోలీసులు కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేశారు. 2018 నాటి అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అరెస్టు అయిన అర్నబ్ గోస్వామి తరువాత కోర్టులో బెయిల్ తీసుకుని జైలు నుంచి బయటకు వచ్చారు. ఇదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gaT147

0 comments:

Post a Comment