Wednesday, December 9, 2020

ఏపీలో స్పామ్ కాల్స్ బెడద ఎక్కువే -గ్లోబల్‌గా 9వ స్థానంలో భారత్ -ట్రూకాలర్ షాకింగ్ రిపోర్ట్

స్పామ్ కాల్స్ బెడదను ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో భారత్ 9వ స్థానంలో నిలిచింది. గతేడాది మనం 5వ స్థానంలో నిలవగా, లాక్ డౌన్ దెబ్బకు కంపెనీలు తీవ్రంగా ప్రభావితం కావడం, ఎక్కువ స్పామ్ కాల్స్ దేశీయంగానే ఉండటంతో భారత్ గ్లోబల్ ర్యాంకు కిందికి దిగింది. స్పామ్‌ కాల్స్ పై ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ ఏటా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JFD9ec

0 comments:

Post a Comment