Monday, December 21, 2020

చిన్న తప్పిదం ఎంత పనిచేసింది... 8 నెలలు జైల్లోనే... మళ్లీ రిపీట్ కావొద్దని మందలించిన హైకోర్టు...

ఒక క్లరికల్ తప్పిదం... అధికారుల మొండి వైఖరి.. అతన్ని అదనంగా 8 నెలలు జైల్లో ఉండేలా చేసింది. కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ రిమాండ్ షీట్‌లో పేర్కొన్న పేరుకు,బెయిల్‌ డాక్యుమెంట్‌లో పేర్కొన్న పేరుకు చిన్నపాటి తేడా ఉండటంతో జైలు అధికారులు అతన్ని విడుదల చేయలేదు. చివరకు మళ్లీ కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప అతనికి జైలు నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rgDHI5

0 comments:

Post a Comment