Wednesday, December 23, 2020

2024లోనూ నరేంద్ర మోడీదే అధికారం, భారతరత్న ఇవ్వాలి: కాంగ్రెస్ నేత శంకర్రావు సంచలనం

హైదరాబాద్: ఆయనో కాంగ్రెస్ సీనియర్ నేత, ముఖ్యంగా సోనియా గాంధీకి పరమ భక్తుడు కానీ, ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోనియా గాంధీకి గుడి కూడా కట్టిన మాజీ మంత్రి శంకర్రావు.. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీనే మరోసారి ప్రధాని కావాలని కోరుకోవడం గమనార్హం. మీషా ఘోషల్ ట్రెడిషినల్ లుక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JfhysB

0 comments:

Post a Comment