Saturday, December 26, 2020

రిపబ్లిక్‌ డే ఏర్పాట్లలో కలకలం- పరేడ్‌ కోసం వచ్చిన 150 మంది సైనికులకు కరోనా ? ఈ సారి రిపబ్లిక్‌ డే వేడుకలపై క

ఈ సారి రిపబ్లిక్‌ డే వేడుకలపై కూడా కరోనా ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎక్కడో చోట కరోనా వైరస్‌ ప్రభావం కనిపిస్తూనే ఉంది. తాజాగా ఢిల్లీకి చేరుకున్న వందలాది మంది సైనికుల్లో కొందరికి కరోనా ఉన్నట్లు తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రిపబ్లిక్‌ డే కోసం ఢిల్లీ చేరుకోగానే నిర్వహించిన కరోనా పరీక్షల్లో వీరికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rrHF0J

0 comments:

Post a Comment