Saturday, November 7, 2020

IPL 2020: క్షమించండి..మీ ఆశలను వమ్ము చేశాం: ఏబీ డివిలియర్స్

అబుదాబి: అద్భుత బ్యాటింగ్‌​ లైనప్‌ కలిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు అనూహ్యంగా ఐపీఎల్‌ 2020 నుంచి వైదొలిగింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఐపీఎల్ ప్రారంభంలో అదరగొట్టిన ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ముంగిట వరుస పరాజయాలు చవిచూసింది. చివరికి అతి కష్టంపై ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. అయితే గతరాత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U3ocnz

0 comments:

Post a Comment