Friday, November 13, 2020

ఆ దేశాలకు వ్యాక్సిన్ ఆలస్యమైతే నష్టమే .. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ వార్నింగ్

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధోనామ్ ఘేబ్రెయేసస్ కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి తదనంతర పరిణామాలపై పోరాటం చేయడానికి కోవిడ్ వ్యాక్సిన్ పరిహార పథకం అందించనున్నట్లు ఇటీవల పేర్కొన్న ఆయన తాజాగా పేద, మధ్య ఆదాయ దేశాలకు వ్యాక్సిన్ లభ్యత అత్యవసరమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేతకు కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IxFg30

Related Posts:

0 comments:

Post a Comment