Friday, November 27, 2020

అర్నబ్ గోస్వామి మళ్లీ- బెయిల్‌ పొడిగించిన సుప్రీంకోర్టు- స్వేచ్ఛ కొందరికే పరిమితం కాదని వ్యాఖ్య

రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నబ్‌ గోస్వామిపై దాఖలైన ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో సుప్రీంకోర్టులో మరోసారి ఆయనకు ఊరట లభించింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న అర్నబ్‌ గోస్వామికి ఊరటనిస్తూ దీన్ని సుప్రీంకోర్టు పొడిగించింది. అదే సమయంలో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులను లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి మార్గాలు, వనరులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oebwYj

0 comments:

Post a Comment