Saturday, November 7, 2020

ఐఎఎస్‌తో ఈక్వల్: ఆ ఆధికారిణి ఇంటిపై ఏసీబీ రెయిడ్స్: కళ్లు చెదిరే ఆస్తులు: అక్రమార్జన ఎలా?

బెంగళూరు: కర్ణాటక అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (కేఎఎస్) అధికారిణి డాక్టర్ బీ సుధ నివాసాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఆదాయానికి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ)లో స్పెషల్ ల్యాండ్ అక్విజిషన్ అధికారిణిగా పనిచేసిన సమయంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/358dClD

Related Posts:

0 comments:

Post a Comment