పాట్నా: బిహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని జనతా దళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి ఓటర్లు ఈ సారి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు కనిపిస్తోంది. మూడుదశల్లో సాగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ పార్టీకి కూడా అనుకూలంగా వెలువడట్లేదు. జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. తేజస్వీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eHxMGf
Saturday, November 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment