పాట్నా: ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి విముక్తి కల్పిస్తామంటూ జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ఇచ్చిన హామీలను బిహారీయులు నమ్మలేదనేది తేలిపోతోంది. కరోనా వ్యాక్సిన్‌ను ఎరగా వేసి, బిహార్ ఓటుబ్యాంకును కొల్లగొట్టడానికి జేడీయూ-బీజేపీ నేతలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టినట్టే కనిపిస్తోంది. బిహార్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటానికి అవకాశం ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36hKSpM
Saturday, November 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment