Wednesday, November 4, 2020

ప్రతీ బీహరీ ఆకలితో పడుకోవద్దనేదే మా విధానం: ఎన్డీఏ వెంట ప్రజలు, ప్రధాని మోడీ

బీహర్‌లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరుతోందని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. బీహర్ యువత, మహిళలు ఎన్డీఏ సుపరిపాలన అందిస్తారనే ధీమాతో ఉన్నారని చెప్పారు. బీహరీల నేత కూడా వెనకబడిన కులానికి చెందినవారు అని, పేదరికం అంటే తెలుసు అని చెప్పారు. అందుకోసమే ప్రతీ ఒక్కరు ఆకలితో పడుకోకూడదనే తమ ప్రభుత్వం భావిస్తోందని మోడీ తెలిపారు. ప్రతీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3627lHv

0 comments:

Post a Comment