Wednesday, November 4, 2020

అర్నాబ్ గోస్వామిపై మరో కొత్త కేసు: మహిళ అధికారిని వేధించారంటూ ఫిర్యాదు

ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామి, మరో ఇద్దరిపై బుధవారం సాయంత్రం పోలీసులు కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అరెస్టును అడ్డుకోవడం, మహిళా పోలీసు అధికారిపై దౌర్జన్యానికి దిగారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. అర్నాబ్ గోస్వామి, ఇతరులపై సెక్షన్ 353 (ప్రభుత్వ సర్వంట్ తన విధిని నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా క్రిమినల్ ఫోర్స్),

from Oneindia.in - thatsTelugu https://ift.tt/364mhVl

0 comments:

Post a Comment