Friday, November 13, 2020

గోరటి వెంకన్న సహా ఆ ఇద్దరు: తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల పేర్లు ఖరారు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం మంత్రి వర్గం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నేత బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36yiBLR

Related Posts:

0 comments:

Post a Comment