శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఓ మేజర్ ర్యాంక్ సైనికాధికారి అనుమానాస్పద స్థితిలో మరణించారు. జమ్మూలోని రాజౌరి జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంప్ వద్ద సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. థానమండి ప్రాంతంలో ఆర్ఆర్ క్యాంప్‍లో మేజర్ మృతదేహాన్ని కనుగొన్నారు. వెంటనే ఈ విషయాన్ని సీనియర్ ఆర్మీ అధికారులు, పోలీసులకు తెలియజేశారు. ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36mXtIB
Monday, November 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment