Sunday, November 22, 2020

హైకోర్టు జడ్జీలపై సోషల్‌ పోస్టులు- కుట్రకోణంపై సీబీఐ ఆరా- వంతపాడి చిక్కుల్లో వైసీపీ

ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొంతకాలం క్రితం సోషల్‌ మీడియాలో పోస్టులు వెలిశాయి. దీనిపై అందరూ మొదట్లో చూసీ చూడనట్లుగా ఉన్నారు. ఆ తర్వాత గుంటూరుకు చెందిన లాయర్‌ లక్ష్మీనారాయణ దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. ఆయా తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nRla2P

Related Posts:

0 comments:

Post a Comment