Sunday, November 29, 2020

చైనా తెంపరితనం: భారత్‌పై కొత్త అభాండాలు: కరోనా పుట్టింది మన వద్దేనట: యువత ద్వారా వ్యాప్తి

బీజింగ్: ప్రపంచాన్ని చుట్ట బెట్టేసిన ప్రాణాంతక కరోనా వైరస్‌కు జన్మనిచ్చినట్టుగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న వేళ.. చైనా సరి కొత్త దాడి చేస్తోంది. తమను వేలెత్తి చూపుతోన్న దేశాలపై ఎదురుదాడికి దిగింది.. అదీ పక్కా ప్లానింగ్ ప్రకారం. చైనా తమ దేశంలో జన్మించలేదనే విషయాన్ని పలుమార్లు చెప్పుకొన్న చైనా.. ఆ బురదను ఇతర దేశాలకు పూసే ప్రయత్నానికి తెర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39mbxFe

Related Posts:

0 comments:

Post a Comment