Friday, November 6, 2020

మరికొన్ని గంటల్లో థర్డ్ ఫేజ్ పోలింగ్: లౌరియా నుంచి బరిలో వినయ్, ముచ్చటగా మూడోసారి..

మూడో విడత బీహర్ పోలింగ్ మరికొన్ని గంటల్లో జరగనుంది. అయితే గెలుపొటములపై ఉత్కంఠ నెలకొంది. చంపారన్ జిల్లా లౌరియా నుంచి బీజేపీ అభ్యర్థి వినయ్ బీహరీ బరిలో ఉన్నారు. ఇక్కడ 2010 నుంచి వినయ్ గెలుచుకుంటూ వస్తోన్నారు. ఈ సారి కూడా విజయంపై ఆయన ధీమాతో ఉన్నారు. ట్రెండ్స్ కూడా ఆయనకు అనుకూలంగానే ఉన్నాయి. 2010లో ఇండిపెండెంట్‌గా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eyqsNh

0 comments:

Post a Comment