Friday, November 6, 2020

ఏపీలో కరోనా: కొత్తగా 2,410 కేసులు, 11 మరణాలు - తూర్పులో ఉధృతి -దేశంలో టాప్3

కరోనా మహమ్మారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు మెరుగు పడుతున్నట్లు కనిపిస్తోంది. టెస్టుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోయినా.. గడిచిన రెండు వారాలుగా కొత్త కేసుల సంఖ్య, మరణాలు క్రమంగా తగ్గుతుండటం గమనార్హం. అదే సమయంలో డిశ్చార్జీలు కూడా పెరిగి, యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే, రాష్ట్రంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ గా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JCZfgJ

0 comments:

Post a Comment