Thursday, November 26, 2020

లాలూకు కోలుకోలేని దెబ్బ -ఎమ్మెల్యేతో బేరాల ఆడియోపై జార్ఖండ్ దర్యాప్తు -బీహార్‌లో మరో ఎఫ్ఐఆర్

దాణా కుంభకోణం కేసులో దోషిగా జైలు శిక్ష అనుభవిస్తోన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(72) మళ్లీ కోలుకోలేని విధంగా మరో అక్రమాల ఊబిలో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. కొద్ది గంటలుగా సంచలనం రేపుతోన్న ‘ఎమ్మెల్యేలతో లాలూ బేరసారాల ఆడియో' వ్యవహారంలో లాలూకు వ్యతిరేకంగా ప్రభుత్వాల యంత్రాంగాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అటు జార్ఖండ్, ఇటు బీహార్ రాష్ట్రాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nTCK60

0 comments:

Post a Comment