Wednesday, November 4, 2020

ప్రతినిధుల సభపై డెమొక్రాట్స్ నియంత్రణ సాధించారా?

వాషింగ్టన్: ఊహించిన విధంగానే డెమొక్రాట్లు మంగళవారం ప్రతినిధుల సభపై తమ నియంత్రణను నిలుపుకున్నారని వార్తలు వస్తున్నాయి. యూఎస్ నెట్‌వర్క్‌లు ఈ మేరకు నివేదించాయి, 435 సీట్ల ఛాంబర్‌లో తమ మెజారిటీని కొద్దిగా విస్తరించిందని పేర్కొన్నాయి. . హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తన పార్టీ మెజారిటీని ఎన్నికల్లో కనీసం నాలుగు లేదా ఐదు సీట్లు పెంచుతారని ఫాక్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TS7F5I

Related Posts:

0 comments:

Post a Comment