Wednesday, November 4, 2020

ఏపీలో సెక్స్‌ వర్కర్లకు ఉచిత రేషన్‌ .. ​ లెక్కల ప్రకారం ఎంత మంది ఉన్నారంటే !!

సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని సెక్స్ వర్కర్లకు ఏపీ ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందించనుంది. కరోనా కారణంగా లక్షలాది మంది సెక్స్ వర్కర్లు ఉపాధిని కోల్పోయారు. ప్రస్తుతం వారు తినడానికి కూడా తిండి లేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సెక్స్ వర్కర్లకు ఉచిత రేషన్ అందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. నేషనల్ ఎయిడ్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38dwEZB

0 comments:

Post a Comment