Tuesday, November 10, 2020

బీహార్‌ ఫలితాల్లో క్షణక్షణం ఉత్కంఠ- అతిపెద్ద పార్టీగా తిరిగి ఆర్జేడీ- హంగ్ తప్పదా ?

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఉదయం కౌంటింగ్‌ ప్రారంభమైన సమయంలో ఉన్న ట్రెండ్‌ మధ్యాహ్నానానికి పూర్తిగా మారిపోయి ఎన్డీయే ఆధిక్యం సాధించినా .. సాయంత్రం కల్లా తిరిగి బీజేపీ వెనుకబడటం ఎన్డీయే కూటమిలోని పార్టీలను కలవరపెడుతోంది. దీనికి తోడు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా సహా పలువురు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lgRriV

0 comments:

Post a Comment