Wednesday, November 25, 2020

జగన్‌పై లోకేష్‌ తీవ్ర వ్యాఖ్యలు- పులివెందుల పిల్లి అంటూ- పొన్నూరులో సగం కట్టిన గోడపై..

ఏపీలో వైసీపీ వర్సెస్‌ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లో ప్రతీ చిన్న అంశం కూడా పెద్దదిగా మారిపోతోంది. తాజాగా ఇదే కోవలో గుంటూరు జిల్లా పొన్నూరులో ఓ ప్రభుత్వ భవనం ప్రహరీ గోడ ప్రారంభోత్సవానికి స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలపై టీడీపీ కార్యకర్త ఒకరు సోషల్‌ మీడియాలో చేసిన కామెంట్లపై పోలీసులు అతన్ని అరెస్టు చేయడం వివాదాస్పదమైంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39hLZJg

Related Posts:

0 comments:

Post a Comment