Tuesday, November 3, 2020

కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సంతకాల సేకరణ.!

మహబూబ్ నగర్/హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్ టీపిసిసి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మహబూబ్ నగర్ లో కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మనిక్కమ్ ఠాగూర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అంబానీ, అదానీల ఆస్తులను కాపాడటానికి పాకులాడుతుంటే, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I3Ji2E

0 comments:

Post a Comment